ఆ విషయం లో.. టాలీవుడ్ టాప్ స్టార్స్ మధ్య టఫ్ ఫైట్..
ప్రజెంట్ మన స్టార్ హీరోల మధ్య ఇంట్రస్టింగ్ ఫైట్ నడుస్తుంది. ఇన్నాళ్లు సక్సెస్, కలెక్షన్ల విషయంలోనే హీరోలు పోటి పడేవారు. కానీ ఇప్పుడు వాళ్ల సినిమాల బడ్జెట్ విషయంలో కూడా ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. దీంతో అప్ కమింగ్ సినిమాల బడ్జెట్ నెంబర్స్ ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇస్తున్నాయి. ఏ ఏ సినిమాలే ఎంతెంత బడ్జెట్‌తో రూపొందుతున్నాయి... ఈ స్టోరీలో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
