జక్కన్న హీరోలందరితో మహేష్ ఒక్కడే అదృష్టవంతుడు.. కారణం అదే..
రాజమౌళి సినిమాలో నటించటం అంటే స్టార్ హీరోలకు చుక్కలు కనిపిస్తాయి. ఈ విషయాన్ని ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి హీరోలు ఓపెన్‌గానే చెప్పారు. కానీ ఈ విషయంలో మహేష్ మాత్రం అదృష్టవంతుడు అంటున్నారు ఫ్యాన్స్. రీసెంట్ టైమ్స్‌లో మహేష్ లుక్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంతకీ మహేష్ ఏవిధంగా అదృష్టవంతుడు అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
