- Telugu News Photo Gallery Cinema photos Actress Trisha Shares Her Red and Cream colour Saree Stunning Photos
Trisha: కుర్ర హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి.. చేతినిండా సినిమాలతో త్రిష జోరు..
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది హీరోయిన్ త్రిష. 41 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో మాయ చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ కుర్ర హీరోయిన్లకు గట్టిపోటినిస్తుంది ఈ అమ్మడు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
Updated on: Apr 19, 2025 | 7:11 PM

ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ త్రిష. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులో మరోసారి అందం, అభినయంతో కట్టిపడేసింది త్రిష.

ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తోన్న థగ్ లైఫ్ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు.

తాజాగా త్రిష తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. రెడ్ అండ్ క్రీమ్ కలర్ శారీలో సింపుల్ మేకప్ లుక్తో మెస్మరైజ్ చేస్తుంది. 41 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్ లా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది.

తాజాగా త్రిష తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. రెడ్ అండ్ క్రీమ్ కలర్ శారీలో సింపుల్ మేకప్ లుక్తో మెస్మరైజ్ చేస్తుంది. 41 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్ లా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది.

తనకు పెళ్లి ఎప్పుడు అవుతుందో తనకే తెలియదని.. కానీ తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని అన్నారు త్రిష. అలాగే తనకు కాబోయే భర్త జీవితాంతం తనతో కలిసి ఉంటాడనే నమ్మకం ఉండాలని అన్నారు.




