AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sneha: తస్సాదియ్యా.. ఈ అమ్మడు అందానికి గుడి కట్టాల్సిందే.. 43 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ..

దక్షిణాదిలో ఒకప్పుడు అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. సాధారణంగా సినీప్రియులను ఆకట్టుకోవాలంటే గ్లామర్ షో చేయాల్సిన అవసరం లేదని.. స్కిన్ షో చేయకుండానే వెండితెరను ఏలేసింది ఈ బ్యూటీ. సిల్వర్ స్క్రీన్ పై ఎక్స్ ఫోజింగ్ చేయకుండానే టాప్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ అందమైన ఫోటోతో మాయ చేస్తుంది.

Rajitha Chanti
|

Updated on: Apr 19, 2025 | 5:59 PM

Share
టాలీవుడ్ బాపు బొమ్మగా.. జూనియర్ సౌందర్యగా గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ స్నేహ. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

1 / 5
గోపిచంద్ సరసన తొలివలపు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది స్నేహ. ఆ తర్వాత తరుణ్ సరసన ప్రియమైన నీకు సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. దీంతో ఈ మూవీతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.

2 / 5
స్కిన్ షో చేయకుండానే సంప్రదాయ లుక్ లో ఎంతో పద్దతిగా కనిపిస్తూ అద్భుతమైన నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది  స్నేహ. తెలుగులో హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, రాధ గోపాలం, ఎవండోయ్ శ్రీవారు వంటి చిత్రాల్లో నటించింది.

3 / 5
కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తమిళ హీరో ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి బాబు, పాప ఉన్నారు. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న స్నేహ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

4 / 5
అలాగే ఇటు చీరల వ్యాపారం స్టార్ట్ చేసింది స్నేహ. పట్టుచీరల షాపింగ్ మాల్ సైతం ఓపెన్ చేసింది. తాజాగా తన ఇన్ స్టాలో స్నేహ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. గోల్డెన్ కలర్ డ్రెస్ లో మరింత అందంగా కనిపిస్తుంది స్నేహ.

5 / 5
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే

పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!

Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?

టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట

పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!

ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!

ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం

తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో

సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..

వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు