AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thug Life: థగ్ లైఫ్ లేటెస్ట్ అప్డేట్.. అన్ని డౌట్స్‌కు ఫుల్ స్టాప్‌..

జూన్‌లో రిలీజ్ డేట్‌ లాక్ చేసిన థగ్ లైఫ్ టీమ్, ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసింది. గ్రాండ్‌గా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్ చేసింది. ఈ సాంగ్‌తో కథ, కాస్టింగ్ విషయంలో అభిమానుల్లో ఉన్న చాలా డౌట్స్‌కు ఫుల్ స్టాప్‌ పెట్టేశారు.

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Apr 19, 2025 | 5:25 PM

Share
దాదాపు మూడు దశాబ్దాల తరువాత కమల్‌ హాసన్‌, మణిరత్నం కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావటంతో ఎనౌన్స్‌మెంట్ దగ్గర నుంచి థగ్‌ లైఫ్ సినిమాపై  ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

1 / 5
కమల్‌ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ థగ్‌ లైఫ్‌. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రిలీజ్ కంటే ముందు ఈ సినిమాకు ఆ రేంజ్‌ బజ్‌ మాత్రం రాలేదు. కానీ అనేక వివాదాల్లో మాత్రం చిక్కుకుంది.

2 / 5
లేటెస్ట్ అప్‌డేట్‌తో కథ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్‌. ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన సాంగ్‌ను రిలీజ్ చేసింది థగ్ లైఫ్ టీమ్‌. ఈ పాటలో నాయకుడు సినిమాకు సంబంధించి క్యారెక్టర్సేవి కనిపించలేదు.

3 / 5
దీంతో థగ్‌ లైఫ్‌ సీక్వెల్‌ కాదు పూర్తిగా కొత్త కథే అన్న కంక్లూజన్‌కు వచ్చేశారు ఆడియన్స్‌. అలాగే కాస్టింగ్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది టీమ్‌. ఈ సినిమాలో త్రిష నటిస్తున్నట్టుగా ప్రకటించగానే ఆమె కమల్‌కు జోడీగా కనిపించబోతున్నారని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్‌. 

4 / 5
కానీ ఆమె శింబుకు జోడీగా కనిపించబోతున్నారు. కమల్‌ భార్యగా సీనియర్ నటి అభిరామి నటించారు. ఇలా కథ విషయంలో అభిమానుల డౌట్స్‌కు ఫుల్‌ స్టాప్ పెట్టిన యూనిట్, నెక్ట్స్ అప్‌డేట్స్‌తో మరింత క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

5 / 5