AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SJ Surya: మక్కల్ సెల్వన్ రూట్‎లోనే సూర్య.. బిగ్ డెసిషన్ తీసుకున్న నటుడు..

ప్రజెంట్ కోలీవుడ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న నటుడు ఎస్‌జే సూర్య. తమిళనాట హీరో ఎవరైనా.. విలన్‌గా మాత్రం ఎస్‌జే సూర్యనే కనిపిస్తున్నారు. కామెడీ, సీరియస్‌, రూత్‌లెస్‌ ఇలా విలనిజంలో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తున్నారు. ఇంత బిజీ టైమ్‌లో బిగ్ డెసిషన్ తీసుకున్నారు సూర్య, గతంలో విజయ్‌ సేతుపతి ఇలాంటి డెసిషనే తీసుకున్నారు.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 19, 2025 | 4:50 PM

Share
రీసెంట్ టైమ్స్‌లో తెలుగు, తమిళ్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు కవర్ చేస్తున్నారు ఎస్‌జే సూర్య. ముఖ్యంగా టాప్‌ హీరోల సినిమాల్లో విలన్‌ అంటే సూర్యనే ఫస్ట్ ఛాయిస్‌గా కనిపిస్తున్నారు.

1 / 5
ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న దాదాపు అరడజను సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తున్నారు ఈ వర్సటైల్‌ స్టార్‌. కెరీర్‌లో ఇంత బిజీగా ఉన్న టైమ్‌లో బిగ్ డెసిషన్ తీసుకున్నారు సౌత్ ఇండియా  స్టార్ నటుడు ఎస్‌ జే సూర్య. 

2 / 5
విలన్‌ రోల్స్‌తో పాటు అడపాదడపా హీరోగానూ నటిస్తున్న సూర్య, ఇక మీదట పూర్తిగా లీడ్ రోల్సే చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తున్నా... వాటికి ఓకే చెప్పటం లేదు. 

3 / 5
ఇప్పటికే విలన్‌గా చాలా సినిమాలు చేయటంతో బోర్ ఫీలింగ్ వచ్చేసిందని అందుకే రూటు మారుస్తున్నట్టుగా చెప్పారు ఈ సీనియర్ నటుడు. రీసెంట్‌గా విజయ్‌ సేతుపతి కూడా ఇలాంటి డెసిషనే తీసుకున్నారు. 

4 / 5
జవాన్ రిలీజ్ తరువాత ఇక మీదట విలన్ రోల్స్ చేయనని చెప్పేశారు. హీరో, విలన్‌ అన్నట్టు కాకుండా.. కథ డిమాండ్ చేసి తన పాత్ర లీడ్‌ అయితే నెగెటివ్‌ షేడ్స్ ఉన్నా చేస్తా అంటూ ట్విస్ట్‌ ఇచ్చారు. సూర్య మాత్రం కొద్ది రోజులు నెగెటివ్ రోల్స్‌కు పూర్తిగా దూరంగానే ఉండాలని ఫిక్స్ అయ్యారు.

5 / 5
Follow Us
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?

ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!

ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్

ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్

ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం

చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే

చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?

పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?

రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!