రెండు మల్టీస్టారర్ సినిమాల మధ్య క్రేజీ వార్.. పబ్లిసిటీ పీక్స్
ఆగస్టు 14న సౌత్ వర్సెస్ నార్త్ బిగ్ క్లాష్ జరగనుంది. సౌత్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ ఎవ్వర్ మల్టీస్టారర్గా తెరకెక్కుతున్న కూలీ, బాలీవుడ్ క్రేజీ మల్టీ స్టారర్ వార్ 2 సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. ఇంత క్రేజీ ప్రాజెక్ట్స్ ఒకే రోజు రిలీజ్ అవుతుండటంతో ఆ సినిమా ప్రమోషన్ స్ట్రాటజీస్ మీద కూడా చర్చ జరుగుతోంది. ఇంతకీ పబ్లిసిటీ విషయంలో ఎవరి స్ట్రాటజీ ఏంటి?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
