AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli: తను తీసిన సినిమాలన్నింటిలో.. రాజమౌళికి ఇష్టమైన సినిమా అదేనట

ఒక్కో సినిమాతో తన రికార్డులు తానే బ్రేక్ చేసుకుంటూ వెళుతున్న రాజమౌళి, తన ఫేవరెట్ సినిమా విషయంలో మాత్రం సేఫ్ గేమ్‌ ఆడుతున్నారు. ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్ చరణ్ లాంటి టాప్‌ హీరోలతో సినిమాలు చేసిన జక్కన్న తన ఫేవరెట్‌ ఛాయిస్ మాత్రం ఆ హీరోలతో చేసిన ఏ సినిమా కాదన్నారు. మరి జక్కన్న మెచ్చిన మూవీ ఏంటి..?

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Jul 23, 2025 | 5:09 PM

Share
తను చేసిన సినిమాల్లో రాజమౌళి బెస్ట్‌ మూవీ ఏదై ఉంటుందనుకుంటున్నారు. ఆస్కార్ సాధించింది కాబట్టి ట్రిపులార్‌, పాన్ ఇండియా గేట్స్ ఓపెన్‌ చేసింది కాబట్టి బాహుబలి లాంటి సినిమాలు ఉండొచ్చని అనుకుంటాం.

1 / 5
లేదంటే తన ఫస్ట్‌ మూవీ స్టూడెంట్ నెంబర్ వన్‌, ఫస్ట్ బ్లాక్ బస్టర్‌ సింహాద్రి పేరు చెబుతారు అనుకుంటాం... కానీ జక్కన్న మాత్రం ఈ అంచనాలను తారుమారు చేశారు. జూనియర్‌ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న జక్కన్న తన ఫిల్మోగ్రఫిలో తన బెస్ట్‌ మూవీ ఏంటో రివీల్ చేశారు.

2 / 5
ఇండియాస్‌ బిగ్గెస్ట్ హిట్స్‌ ఇచ్చిన రాజమౌళికి ఎంతో నచ్చిన సినిమా ఈగ. యస్‌... అప్పటి వరకు తెలుగు తెర మీద ఎవరు చేయని ప్రయోగం, ఓ ఇన్‌సెక్ట్‌ను హీరోగా పెట్టి సినిమా తీసి హిట్ కొట్టారు రాజమౌళి. అందుకే ఆ మూవీనే తన బెస్ట్‌ అంటున్నారు.

3 / 5
తన కెరీర్‌లోనే కాదు... తెలుగు సినిమా హిస్టరీలో అతి పెద్ద ప్రయోగం కాబట్టి ఆ సినిమా తన బెస్ట్‌ అంటున్నారు జక్కన్న. అంతేకాదు, ప్రజెంట్ రాజమౌళి తెరకెక్కిస్తున్న విజువల్స్‌ వండర్స్‌కు ఇన్‌స్పిరేషన్‌ కూడా ఈగ మేకింగ్ ద్వారానే వచ్చింది. అందుకే ఆ సినిమా బెస్ట్‌ అంటూ ఓపెన్ అయ్యారు.

4 / 5
జక్కన్న, ఈగ సినిమా తన బెస్ట్‌ అని చెప్పటం వెనుక మరో రీజన్‌ కూడా ఉంది. టాప్‌ స్టార్స్‌తో చేసిన సినిమాల్లో ఏ మూవీ పేరు చెప్పినా, మిగతా వాళ్లు హర్ట్ అవుతారు. అందుకే ఈగ హీరోగా కనిపించిన సినిమా పేరు చెప్పి ఎవరూ హర్ట్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు.

5 / 5
Follow Us
కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం, శుభ..

ద్రవిడ్‌లాగే రహానేకు పెద్దగా గుర్తింపు దక్కలేదు: సునీల్ గవాస్కర్

నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు

అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!

ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె

శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..

స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..

750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్..

రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు