Album Songs: సినిమాల్లో సత్తా చాటుతున్న పల్లె పాటలు.. అందరి ఫోకస్ ఫోక్ వాటిపై..
సూపర్ హిట్ సాంగ్స్ రీమిక్స్ చేయడం ఒక పద్దదైతే.. ఆల్రెడీ సూపర్ హిట్ అయిన ప్రైవేట్ సాంగ్స్ తీసుకుని సినిమాలో సిచ్యువేషన్‌కు తగ్గట్లు వాడుకోవడం మరో స్టైల్. టాలీవుడ్‌లో ఎక్కువగా ట్రెండ్ అవుతుందిదే. థమన్, దేవీ శ్రీ ప్రసాద్ నుంచి స్టార్ట్ చేస్తే.. నిన్నగాక మొన్నొచ్చిన కుర్ర సంగీత దర్శకుల వరకు అందరి ఫోకస్ ఫోక్ సాంగ్స్‌పైనే ఉందిప్పుడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
