సంక్రాంతి భామ.. ఈ ఏడాది కూడా పండక్కు హిట్ కొట్టిన మీనాక్షి
Rajeev
17 January 2026
మీనాక్షి చౌదరి.. ఈ అమ్మడి స్పీడ్ ను ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. వరుసగా హిట్స్ అందుకుంటుంది ఈ చిన్నది.
ఆచితూచి సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటుంది ఈ కుర్ర భామ. అలాగే ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి.
గత ఏడాది సంక్రాంతికి, ఈ ఏడాది సంక్రాంతికి రెండు హిట్స్ అందుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో గత ఏడాది.. అనగనగ ఒకరాజు సినిమాతో ఈ ఏడాది సంక్రాంతికి హిట్ అందుకుంది.
నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన అనగనగ ఒకరాజు సినిమా కూడా సూపర్ హిట్ టాక్ రావడంతో మీనాక్షి క్రేజ్ మరింత పెరిగి
ంది.
స్టార్ హీరోలతోనే కాదు యంగ్ హీరోలతోనూ సినిమాలు చేసి హిట్స్ అందుకుంటుంది ఈ కుర్ర భామ.
తెలుగులోనే కాదు ఇప్పుడు తమిళ్ లోనూ ఈ చిన్నదానికి ఆఫర్స్ క్యూ కడుతున్నాయని తెలుస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అంటారు.. ఎందుకో తెలుసా?
పండుగొచ్చింది..మీరు కొటున్న మటన్, మేకదా లేక కుక్కదా.. ఇలా తెలుసుకోండి!
చాణక్య నీతి : మహిళల జీవితాలను నాశనం చేసే వారు వీరే!