U19 WC: అండర్-19 ప్రపంచ కప్‌లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
అండర్-19 ప్రపంచ కప్‌లో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో డకవర్త్ లూయిస్ ప్రకారం 18 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. అటు భారత్ ఇన్నింగ్స్ సాగుతున్నప్పుడు వరుణుడు ఆటంకం కలిగించడంతో ఆటను 49 ఓవర్లకు కుదించారు.

అండర్-19 ప్రపంచ కప్‌లో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో డకవర్త్ లూయిస్ ప్రకారం 18 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. అటు భారత్ ఇన్నింగ్స్ సాగుతున్నప్పుడు వరుణుడు ఆటంకం కలిగించడంతో ఆటను 49 ఓవర్లకు కుదించారు. దీంతో టీమ్ ఇండియా 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ లక్ష్యఛేదనకు దిగిన తర్వాత మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తగ్గిన తర్వాత ఆట తిరిగి మొదలుకాగా బంగ్లా టార్గెట్‌ను 29 ఓవర్లలో 165గా నిర్దేశించారు. ఈ క్రమంలో ఆ జట్టు 28.3 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
