Washing Machine Blast in Krishnanagar: హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో వాషింగ్ మెషిన్ పేలుడు ఘటన చోటు చేసుకుంది. మెషిన్ ఆన్‌లో ఉన్న సమయంలో ఒక్కసారిగా పేలిపోయింది. అయితే మెషిన్ పక్కన ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. ఒకటిన్నర ఏడాది క్రితం ఈ వాషింగ్ మెషిన్ కొన్నట్లు యజమానులు తెలిపారు.