నాని దర్శకులకు అనుకోని గ్యాప్ వీడియో
న్యాచురల్ స్టార్ నానితో పనిచేసిన పలువురు దర్శకులు హిట్ అందించినా, తదుపరి సినిమాకు అనూహ్యంగా మూడు నాలుగేళ్ల విరామం తీసుకుంటున్న ధోరణి సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. శౌర్యువ్, వివేక్ ఆత్రేయ, రాహుల్ సంకృత్యన్, శ్రీకాంత్ ఓదెల వంటి దర్శకుల విషయంలో ఈ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం యాదృచ్చికమా లేక మరేదైనా కారణమా అనేది పరిశీలించాల్సిన అంశం.
నానితో సినిమా అంటే హిట్ బొమ్మ అని అభిమానులు ఫిక్సయ్యారు. అయితే ఆయనతో పనిచేసిన దర్శకులు మాత్రం అనుకోకుండా బ్రేక్ తీసుకుంటున్నారు. ఇది కెరీర్ బ్రేక్ కాదు, కేవలం సినిమాల మధ్య వచ్చే సుదీర్ఘ గ్యాప్. నానితో సినిమా చేసిన తర్వాత దర్శకులకు మూడు నాలుగేళ్ల గ్యాప్ వచ్చేస్తోంది. ఆఫర్లు లేవని కాదు, ఉన్నప్పటికీ ఈ గ్యాప్ ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకు, హాయ్ నాన్నతో హిట్ కొట్టిన శౌర్యువ్ తన రెండో సినిమాను ఇప్పటికీ ప్రకటించలేదు. రామ్ చరణ్ తో సినిమా అన్నారు కానీ కన్ఫర్మ్ కాలేదు, రెండేళ్లుగా వెయిటింగ్ లో ఉన్నారు. సరిపోదా శనివారం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా, వివేక్ ఆత్రేయ తన నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు.
మరిన్ని వీడియోల కోసం :
బలగం వేణు రెండో సినిమాపై క్లారిటీ వీడియో
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వైరల్ వీడియోలు
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?

