బలగం వేణు రెండో సినిమాపై క్లారిటీ వీడియో
బలగం సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు వేణు, తన రెండో చిత్రం ఎల్లమ్మ వివరాలను వెల్లడించారు. ఈ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తుండగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ జనవరి 15 సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది.
బలగం సినిమాతో అద్భుత విజయం సాధించి, సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు వేణు, తన రెండో సినిమాపై ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు శుభవార్త అందించారు. బలగం విడుదలై రెండేళ్లు దాటినా, వేణు తదుపరి ప్రాజెక్టు కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా ఆయన తన రెండో చిత్రం ఎల్లమ్మ వివరాలను వెల్లడిస్తూ ఒక అప్‌డేట్ ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం :
టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో
కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్!
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
రైలు 2 గంటలు లేటైతే అవన్నీ ఫ్రీ… IRCTC రూల్ మీకు తెలుసా?
వైరల్ వీడియోలు
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
ఆహా..రావులపాలెంలో సంక్రాంతి పండుగ ఘుమఘుమలు
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో మాంజా డేంజర్బెల్స్.. వరుస ప్రమాదాలతో టెర్రర్
