ఫౌజీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్ వీడియో
ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రం షూటింగ్ అప్‌డేట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా వెల్లడించింది. ఈ చిత్రానికి ఇంకా 60 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని, మార్చి నుంచి తిరిగి సెట్స్‌పైకి రానుందని తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నారు.
ప్రభాస్ ఇటీవలి కాలంలో తన సమయాన్ని ఎక్కువగా రాజా సాబ్ ప్రమోషన్స్ మరియు స్పిరిట్ చిత్రం షూటింగ్‌కు కేటాయించారు. డిసెంబర్ చివరి వారం నుండి స్పిరిట్ షెడ్యూల్స్ నాన్‌స్టాప్‌గా కొనసాగుతున్నాయి. అయితే, స్పిరిట్ కంటే ముందే ప్రారంభమైన హను రాఘవ పూడి దర్శకత్వంలోని ఫౌజీ చిత్రంపై గత కొన్ని రోజులుగా ఎలాంటి అప్‌డేట్ లేదు. తాజాగా ఫౌజీ షూటింగ్‌కు సంబంధించి మైత్రీ మూవీ మేకర్స్ ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను అందించింది. ఈ చిత్రానికి ఇంకా 60 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని పేర్కొంది. అన్ని అనుకున్నట్లు జరిగితే, ఫౌజీ చిత్రం మార్చి నెల నుండి తిరిగి సెట్స్ పైకిపైకి రానుంది.
మరిన్ని వీడియోల కోసం :
టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో
కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్!
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
ఆహా..రావులపాలెంలో సంక్రాంతి పండుగ ఘుమఘుమలు
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో మాంజా డేంజర్‌బెల్స్.. వరుస ప్రమాదాలతో టెర్రర్
పండుగవేళ చుక్కలనంటుతున్న మాంసం ధరలు
కోనసీమలో మొదలైన ప్రభల తీర్థం
