పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..! తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు..
బ్యాంకు FD వడ్డీ రేట్లు తగ్గుతున్నందున, పెట్టుబడిదారులు అధిక, సురక్షిత రాబడి కోసం చూస్తున్నారు. పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలు ఈ ఆందోళనలకు సరైన సమాధానం. 100 శతం ప్రభుత్వ హామీతో, 8.20 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తూ, ఇవి FDలకు బలమైన ప్రత్యామ్నాయం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
