నంద్యాల లలితా నగర్లో విషాదం చోటు చేసుకుంది. చిన్నారులకు విషమిచ్చి తల్లి మల్లిక ఆత్మహత్యకు పాల్పడింది. కొన ఊపిరితో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త, ఆడపడుచులే హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణలతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.