Ratha Saptami 2026: శ్రవణ నక్షత్రంలో రవి ప్రవేశం.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..!
Ratha Saptami 2026 Horoscope: ఈ నెల(జనవరి) 25న సంభవించబోయే రథ సప్తమి కొందరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉంది. చంద్రుడికి చెందిన శ్రవణ నక్షత్రంలో రవి ప్రవేశం వల్ల ఆ రోజున ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. మనసులోని కోరికలు చాలావరకు తప్పకుండా నెరవేరుతాయి. మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మీన రాశుల వారికి ఆరోజు నుంచి విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా కలుగుతాయి. వీరు ఆ రోజున ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఫిబ్రవరి 16 వరకు వీరికి శుభాలు, విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా కలుగుతాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6