AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గురు ప్రభావం.. ఈ 4 రాశుల వారు నక్కతోక తొక్కినట్లే!

గురు గ్రహం అనుగ్రహం ఉంటే సంపదకు, ఆనందానికి, శ్రేయస్సుకు లోటే ఉండదు అంటారు. గురు గ్రహం శుభ స్థానంలో ఉంటే వారు ముట్టింది బంగారమే అవుతుంది. అయితే, అన్ని గ్రహాల్లో కెల్లా శుభ గ్రహం అయిన బుధ గ్రహం పది రోజుల పాటు ఉచ్ఛస్థితిలో ఉండనున్నదంట. దీని వలన కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో చూద్దాం పదండి.

Samatha J
|

Updated on: Jan 18, 2026 | 2:56 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో బలం, ధైర్యం, డబ్బు, జ్ఞానానికి చిహ్నం అయిన గురు గ్రహం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానుంది. ఈ గ్రహం ఉచ్ఛస్థితిలో ఉండటం వలన కొన్ని రాశుల వారు తమ జీవితంలో అనేక రంగాల్లో విజయం పొందుతారు. అంతే కాకుండా ఆర్థికంగా కూడా చాలా బలవంతులు అవనున్నారంట.  ముఖ్యంగా ఇది నాలుగు రాశులపై మంచి ప్రభావం చూపడంతో వారు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారంట. ఇంతకీ ఆ నాలుగు రాశులు ఏవి అంటే?

1 / 5
మీన రాశి : మీన రాశి వారికి గురు అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. అందువలన వీరు అనుకున్న ప్రతి పనుల్లో త్వరగా విజయాన్ని పొందుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారు జనవరి చివరలో చాలా ఆనందంగా గడుపుతారు.

2 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగస్థులు మంచి ప్రయోజనాలు పొందుతారు. మానసిక, శారీరక ఆరోగ్యంగా బాగుటుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

3 / 5
వృశ్చిక రాశి : గురు ప్రభావం వలన ఈ రాశిలోని నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. అలాగే వీరికి మంచి కంపెనీలో ఉద్యోగం లాభిస్తుంది. వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి అద్భుతంగా కలిసి వస్తుంది. అనారోగ్య సమస్యలు అన్నీ తొలిగిపోతాయి.

4 / 5
సింహ రాశి : సింహ రాశిలో జన్మించిన వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి గౌరవం పెరుగుతుంది. అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేసే ఛాన్స్ ఉంది. వీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు చేకూరుస్తాయి.

5 / 5