AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రహ్మంగారి కాలజ్ఞానం.. ఫిబ్రవరిలో “S”అక్షరంతో పేరు ఉన్నవారికి జరిగేది తెలిస్తే షాకే

బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం, S అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ, పురుషులకు 2026 ఫ్రిబవరిలో ఎదురయ్యే సంఘటనల గురించి తెలుసుకుందాం. బ్రహ్మంగారు ఎన్నో విషయాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినవి ఇప్పటి వరకు చాలా నిజం అయ్యాయి. ఈ క్రమంలోనే మనం s అక్షరం పేరుతో ఉన్న వారికి ఫిబ్రరిలో ఏం జరగబోతుంది? బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఏం తెలియజేశారో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jan 18, 2026 | 3:00 PM

Share
ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో సమస్యలను, సవాల్లాను ఎదుర్కుంటారు. ఇవి పుట్టిన వ్యక్తి తేదీ, సమయం, రాశి, నక్షత్రం, రోజును బట్టి ఉంటాయి. అయితే ఎస్ అక్షరం పేరుతో ఉన్న వారు ఏ తేదీలో పుట్టిన, ఏ రాశిలో పుట్టిన , స్త్రీలైనా, పురుషులైనా సరే గుణగణాలు మాత్రం సేమ్ ఉంటాయి. అలాగే వీరికి అందరికీ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం.

1 / 5
ఎస్ అక్షరంలో పుట్టిన వారు చాలా అదృష్టవంతులంట. ముఖ్యంగా ఫిబ్రవరిలో వీరికి అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు. బ్రహ్మం గారి కాల జ్ఞానం ప్రకారం, వీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారంట. వీరు చాలా స్ట్రాంగ్‌గా ఉంటూ, తన జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుంటారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారు ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. అంతే కాకుండా వీరు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు కాబట్టి, వీరితో ప్రతి ఒక్కరూ మర్యాదగా ఉంటారంట.

2 / 5
వీరు ఉన్నత లక్ష్యాలను కలిగి ఉంటారు. వాటిని నిజం చేసుకోవడానికి నిరంతరం కష్టపడుతారు. ముఖ్యంగా మీరు గత సంవత్సరంలో చేయలని పనులను ఈ నెలలో చేసేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఎవరు అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో, విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటున్నారో వారికి అద్భుతంగా కలిసి వస్తుంది.

3 / 5
అలాగే వీరికి ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఊహించని పరిణామాలు ఎదురు  అవుతాయంట. మీరు ఊహించని సంఘటనులు ఎదుర్కొంటారు. గతంలో మిమ్మల్ని అవమానించిన వారే మిమ్మల్ని గొప్పవారిగా పొగుడుతారంట. అంతే కాకుండా ఈ నెలలో మీరు ఊహించని ఒక వ్యక్తిని కలుస్తారంట. ఆ వ్యక్తి వలన మీ జీవితమే మారిపోతుందని చెబుతున్నారు బ్రహ్మంగారు. అలాగే మీరు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కూడా చాలా దృఢంగా ఉంటారంట.

4 / 5
ఇక ఈ నెలలో ఎస్ అక్షరంలో జన్మించిన వారు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తారు, వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండటం వలన వీరికి రాజకీయం పరంగా కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు ఎక్కువ లాభాలను పొందుతారు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది, టీవీ9 తెలుగు దీనిని దృవీకరించలేదు.

5 / 5