రాత్రి పూట మల్లెపూలు ఎందుకు పెట్టుకోవాలో తెలుసా?

Samatha

19 march 2026

మల్లెపూలు ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఇక చాలా మందికి మల్లెపూలు అంటే ఇష్టం ఉంటుంది. ఇవి మంచి సువాసనను ఇస్తాయి.

మల్లెపూలు

అందుకే చాలా మంది తలలో మల్లెపూలు పెట్టుకోవడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు. అయితే మల్లెపూలు పెట్టుకోవడం వలన సువాసననే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

తలలో మల్లె పూలు

చాలా మంది రాత్రి పూట మల్లె పూలు పెట్టుకోవడానికి ఇంట్రస్ట్ చూపరు. కానీ రాత్రి సమయంలో మల్లె పూలు పెట్టుకోవడం వలన ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందంట.

రాత్రి పూట మల్లెలు

మల్లెపూలు పెట్టుకోవడం వలన ఆ వాసన తనకే కాకుండా ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యుల వాళ్లకు మానసిక ప్రశాంతతను అందజేస్తాయంట.

మానసిక ప్రశాంతత

ముఖ్యంగా మల్లెపూలలో జాస్మోన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది డొపమిన్, సెరోటోనిన్ అనే హ్యాపీ హర్మోన్‌ను విడుదల చేస్తుంది. అందువలన  వీటి వాసన వలన  ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు.

సంతోషం

చాలా మంది రాత్రి సమయలో ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అయితే అలాంటి వారు రాత్రి సమయంలో మల్లె పూలు పెట్టుకోవడం వలన ఇవి అతి ఆలోచనల నుంచి దూరం చేస్తాయి.

ఒత్తిడి దూరం

అంతే కాకుండా రాత్రి సమయంలో త్వరగా నిద్ర పట్టేలా చేస్తాయి. నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగే చేస్తుంది. తల నొప్పిని తగ్గించడంలో కీలక పాత్రపోషిస్తుంది.

మంచి నిద్ర

ముఖ్యంగా మల్లెపూలు, మెదడును రిలాక్స్ చేసి, స్ట్రెస్ తగ్గిస్తుంది. అందుకే మల్లెపూలు పెట్టుకోవడం చాలా మంచిదని చెబుతుంటారు నిపుణులు.

మెదడు రిలాక్స్