వరుస హిట్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న అందాల సంయుక్త మీనన్
Rajeev
17 January 2026
సంయుక్త మీనన్ .. వరుస విజయాలతో దూసుకుపోతుంది ఈ చిన్నది. రీసెంట్ గా రెండు హిట్స్ అందుకుంది.
భీమ్లా నాయక్ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది సంయుక్త మీనన్. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది.
ఇందులో సెకండ్ హీరోయిన్‍గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందం,
అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి.
దీంతో తెలుగులో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. బింబిసార, సార్, విరూపాక్ష వంటి చిత్రాలతో వరుసగా
హిట్స్ అందుకుంది.
దీంతో తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా ట్యాగ్ సొంతం చేసుకుంది.
ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయినప్పటికీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు.
ఇటీవలే బాలయ్య అఖండ 2 , శర్వా నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంద
ి.
మరిన్ని వెబ్ స్టోరీస్
కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అంటారు.. ఎందుకో తెలుసా?
పండుగొచ్చింది..మీరు కొటున్న మటన్, మేకదా లేక కుక్కదా.. ఇలా తెలుసుకోండి!
చాణక్య నీతి : మహిళల జీవితాలను నాశనం చేసే వారు వీరే!