AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: పుష్పతో చిందులు వేసిన సమంతను రీప్లేస్ చేసే సత్తా ఈమెకు ఉందా..?

పుష్ప 2 టీంను కొన్ని రోజులుగా వెంటాడుతున్న ప్రశ్నకు సమాధానం దొరికేసిందా..? స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారూ.. ఎవరు చేస్తారనే చర్చ నడుస్తుండగానే.. ఎవరూ ఊహించని విధంగా ఇండియన్ నెంబర్ వన్ ట్రెండింగ్ బ్యూటీని సుకుమార్ లైన్‌లోకి తీసుకొస్తున్నారా..? బన్నీతో పుష్ప 2లో చిందులేసే బ్యూటీ ఎవరు..? సమంత ప్లేస్‌ను రీ ప్లేస్ చేసేదెవరు..? పుష్ప 2 విషయంలో అన్నీ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి. బడ్జెట్ పెరుగుతుందంటున్నా.. వాయిదా పడుతుందనే వార్తలొస్తున్నా..

Anil kumar poka

|

Updated on: Jun 01, 2024 | 9:09 AM

పుష్ప 2 టీంను కొన్ని రోజులుగా వెంటాడుతున్న ప్రశ్నకు సమాధానం దొరికేసిందా..? స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారూ.. ఎవరు చేస్తారనే చర్చ నడుస్తుండగానే.. ఎవరూ ఊహించని విధంగా ఇండియన్ నెంబర్ వన్ ట్రెండింగ్ బ్యూటీని సుకుమార్ లైన్‌లోకి తీసుకొస్తున్నారా..?

1 / 7
బన్నీతో పుష్ప 2లో చిందులేసే బ్యూటీ ఎవరు..? సమంత ప్లేస్‌ను రీ ప్లేస్ చేసేదెవరు..? పుష్ప 2 విషయంలో అన్నీ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి. బడ్జెట్ పెరుగుతుందంటున్నా.. వాయిదా పడుతుందనే వార్తలొస్తున్నా.. నిర్మాతలు నిశ్చింతగానే ఉన్నారు.

2 / 7
నో కామెంట్స్ అంటున్నారు. అన్నీ బాగానే మ్యానేజ్ చేస్తున్నా.. స్పెషల్ సాంగ్ విషయంలో మాత్రం సుకుమార్‌కు కంగారు తప్పట్లేదు. ఇప్పటికీ పుష్ప 2లో ఈ పాట ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు.

3 / 7
ఊ అంటావాను మించిన పాట కోసం చూస్తున్నారు లెక్కల మాస్టారు. పుష్పలో సమంత సాంగ్ దేశాన్ని ఊపేసింది. పుష్ప 2 పాట ప్రపంచాన్నే ఊపేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

4 / 7
దానికోసం సమంతను మరిపించే హీరోయిన్ కావాలి. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్‌ని అనుకున్నా వర్కవుట్ కాలేదు. అందులో శ్రీలీల కూడా ఉన్నారు.. కానీ కాంబో కుదర్లేదు.

5 / 7
పుష్ప 2లో స్పెషల్ సాంగ్ కోసం చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నా.. ఎవరూ ఫైనల్ కాలేదు. చివరికి యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి దగ్గర వేట ఆగినట్లు తెలుస్తుంది.

6 / 7
ఈమైనా ఫైనల్ అవుతుందా అనేది అనుమానమే. రిలీజ్‌కు మరో మూడు నెలలు కూడా లేదు.. కానీ ఇంకా చాలా వర్క్ బ్యాలెన్స్ ఉండిపోయింది. మరి దాన్ని సుకుమార్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి.

7 / 7
Follow us