అందాలతో కుర్రాళ్లకు గాలం వేస్తున్న దీపికా పిల్లి..
Rajeev
16 January 2026
సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యింది అందాల భామ దీపికా పిల్లి. నెట్టింట ఈ అమ్మడు మంచి క్రేజ్
సొంతం చేసుకుంది.
ఈ బ్యూటీ లిప్-సింకింగ్, డబ్ స్మాష్ కామెడీ వీడియోలకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. ఆ క్రేజ్ తో
నే టీవీ షోల్లో ఛాన్స్ లు అందుకుంది.
ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో యాంకర్ అండ్ మెంటార్ గా సక్సెస్ అయ్యింది. ఈ షోతో మరింత క్రేజ్ తెచ్చుక
ుని వెండితెరపై కి కూడా ఎంట్రీ ఇచ్చింది.
వాంటెడ్ పండుగాడు సినిమాతో హీరోయిన్ గా మారింది అందాల భామ దీపికా పిల్లి. అలాగే వరుసగా సినిమాలు
చేసింది.
ఇటీవలే స్టార్ యాంకర్ ప్రదీప్ మాచి రాజుతో కలిసి ఒక కొత్త సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ఆక
ట్టుకోలేకపోయింది.
దాంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. దాంతో ఈ చిన్నది సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు ఈ
చిన్నది.
దాంతో సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు, వీడియోలతో ఆకట్టుకుంటుంది ఈ
చిన్నది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అంటారు.. ఎందుకో తెలుసా?
పండుగొచ్చింది..మీరు కొటున్న మటన్, మేకదా లేక కుక్కదా.. ఇలా తెలుసుకోండి!
చాణక్య నీతి : మహిళల జీవితాలను నాశనం చేసే వారు వీరే!