Pushpa 2: పార్టీ లేదా పుష్పా.. పుష్పాగాడి పార్టీ ప్లాన్ అదిరిపోతుంది గుర్తు పెట్టుకోండి.!
ప్యాన్ ఇండియా రేంజ్‌లో బాక్సులు బద్ధలుకొట్టే కలెక్షన్లు తెచ్చుకున్నప్పుడు, నేషనల్ అవార్డులు కొల్లగొట్టినప్పుడూ కూడా రాని అప్రిషియేషన్ ని ఇప్పుడు టేస్ట్ చేస్తోంది పుష్ప టీమ్. ఇలా ఉండాలి.. ఇలా చేయాలి.. అబ్బా పుష్పరాజ్ ఏం ప్లాన్ చేస్తున్నాడూ.. అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ పార్టీ లేదా పుష్పా అని అడిగించుకునేంతగా పుష్పరాజ్ చేస్తున్న పనులేంటి.? పుష్ప ప్రతి రోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక రీజన్‌తో ట్రెండ్ అవుతూనే ఉంది.