Tamannaah Bhatia: క్యాజువల్ లుక్కులోనే కేక పెట్టిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా
అందాల భామ తమ్మన్న ప్రస్తుతం బాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఈ చిన్నది తెలుగులో ఒకప్పుడు తోప్ హీరోయిన్.. చేసిన సినిమాలనే సూపర్ హిట్స్.. దాంతో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. మంచు మనోజ్ నటించిన శ్రీ సినిమాతోయ్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది తమన్నా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
