Priyamani: యంగ్ హీరోయిన్స్ కూడా కుళ్లుకునే సోయగం ఈ చిన్నదాని సొంతం..
ప్రియమణి .. ఈ కేరళ కుట్టి తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. .తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలలో దాదాపు 20 పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది ప్రియమణి. పరుత్తివీరన్ లోని నటనకు 2006 లో జాతీయ ఉత్తమ నటి పురస్కారమును కూడా అందుకుంది ప్రియమణి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
