Nandita Swetha: సినిమాలు నిల్లు.. గ్లామర్ ఫుల్..! మెంటలెక్కించిన నందిత శ్వేత
నందిత శ్వేత.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల భామ. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. 2016లో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
