Simran Choudhary: ఇదెక్కడి రచ్చ రా మావ.! కుర్రకారును కవ్విస్తున్న సిమ్రాన్ చౌదరి
చాలా మంది హీరోయిన్స్ ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకుంటారు అలాంటి వారిలో సిమ్రాన్ చౌదరి ఒకరు. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సిమ్రాన్ చౌదరి. తొలి సినిమాతోనే తన అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ భామ. అలాగే నటనతోనూ మంచి మార్కులు కొట్టేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
