AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Anjali : అందం అభినయం కలబోసిన తెలుగమ్మాయి అంజలి..

అవ్వడానికి తెలుగమ్మాయి అయినా తమిళ్  సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అంజలి. షాపింగ్ మాల్ అనే డబ్బింగ్ సినిమాతో ఇక్కడి ప్రేక్షకులను కూడా పలకరించింది. నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు .

Rajeev Rayala
|

Updated on: Jun 16, 2021 | 2:05 PM

Share
అవ్వడానికి తెలుగమ్మాయి అయినా తమిళ్  సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అంజలి. షాపింగ్ మాల్ అనే డబ్బింగ్ సినిమాతో ఇక్కడి ప్రేక్షకులను కూడా పలకరించింది. నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు .

అవ్వడానికి తెలుగమ్మాయి అయినా తమిళ్  సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అంజలి. షాపింగ్ మాల్ అనే డబ్బింగ్ సినిమాతో ఇక్కడి ప్రేక్షకులను కూడా పలకరించింది. నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు .

1 / 6
ఆతర్వాత ఆమె నటించిన జర్నీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆతర్వాత అంజలి తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూవస్తోంది. 

2 / 6
సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్ర  తెచ్చిపెట్టింది. 

3 / 6
ఆ తర్వాత అంజలి  పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. దాంతో ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్ లోనూ కనిపించి కవ్వించింది. సూర్య నటించిన సింగం 3, అలాగే అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది అంజలి 

4 / 6
రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించింది అంజలి. ఈ సినిమాలో అంజలి నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

5 / 6
నేడు అంజలి పుట్టిన రోజు సందర్భంగా ఈ అమ్మడికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు, పలువురు సినిమా తారలు విషెస్ తెలుపుతున్నారు. 

6 / 6
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..

నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?

సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!

అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!

సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!