AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Faria Abdullah: ‘ఢీ’ సిక్వెల్ చేయనున్న శ్రీనువైట్ల.. మంచు విష్ణుకు జోడిగా ‘జాతి రత్నాలు’ బ్యూటీ ?

ఇటీవల విడుదలైన 'జాతిరత్నాలు' సినిమాలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి జోడిగా నటించి మంచి గుర్తిపు తెచ్చుకుంది ఫరియా అబ్ధుల్లా. ఫస్ట్ మూవీతోనే బ్యూటీ విత్ కామెడీతో సంచలన విజయం అందుకుంది ఈ హైదరాబాదీ అమ్మాయి... దీంతో ఓవర్ నైట్ తో ఫరియా ఫేట్ మారిపోయింది.

Rajitha Chanti
|

Updated on: Jun 15, 2021 | 9:51 PM

Share
జాతిరత్నాలు సినిమా తర్వాత చాలామంది దర్శకనిర్మాతలు తమ నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఫరియాను తీసుకోవాలని భావించారు. అయితే ఈ చిట్టి మాత్రం ఇంతవరకు ఏ సినిమా అప్ డేట్ రాలేదు.

1 / 8
తాజాగా ఈ బ్యూటీ తదుపరి సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది.

2 / 8
లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఫరియాకు మంచు ఫ్యామిలీ నుంచి ఓ బెస్ట్ ఆఫర్ వచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. మంచు విష్ణు హీరోగా వస్తున్న మూవీ కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం.

3 / 8
మంచు విష్ణు హీరోగా వచ్చిన ఢీ మూవీ.. అప్పట్లో సెన్షేషన్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. శ్రీనువైట్ల డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి సీక్వెల్ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

4 / 8
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తికాగా.. హీరోయిన్ కోసం ఫరియాను సంప్రదించారట.

5 / 8
అంతేకాకుండా.. హీరో విష్ణు ఈ బ్యూటీని ఒప్పించేందుకు డైరెక్ట్ గా రంగంలోకి దిగాడట. అయితే ఫరియా కూడా ఈ సినిమాకు పాజిటివ్ గానే స్పందించినట్లు తెలుస్తోంది.

6 / 8

7 / 8
ఫరియా అబ్ధుల్లా..

ఫరియా అబ్ధుల్లా..

8 / 8
Follow Us
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?

మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!

ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?

తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?

టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన

రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల

ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!

బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!

మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..

పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!