Inverter ACs: ఏసీలు వాడాలంటే భయపడుతున్నారా..?వీటిని కొంటే విద్యుత్ బిల్లులు ఆదా
గతంలో వేసవి కాలంలోనే ఏసీలకు డిమాండ్ ఉండేది. మార్కెట్ లో అమ్మకాలు జోరుగా సాగేవి. కానీ నేడు సీజన్ తో సంబంధం లేకుండా ఏసీల వినియోగం పెరిగింది. పెరుగుతున్న జనాభా, తక్కువ స్థలంలో నిర్మిస్తున్న ఇళ్లు, నగర జీవితం తదితర కారణాలతో వీటి వాడకం పెరిగింది. ఈ నేపథ్యంలో ధీర్ఘకాలం మన్నే ఏసీలను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఇన్వర్టర్ ఏసీల వినియోగం వల్ల తక్కువ విద్యుత్ బిల్లులతో పాటు మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ లో తక్కువ ధరకే వివిధ బ్రాండ్లకు చెందిన ఇన్వర్టర్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. వాటి ధర, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
