ఇంట్లో నుంచి ఘాటైన వాసన.. అనుమానమొచ్చి పోలీసులకు సమాచారం.. వాటర్ ట్యాంక్ చెక్ చేయగా షాక్!

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ కసాయి భర్త అనుమానంతో భార్యను దారుణంగా చంపేశాడు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని వాటర్ ట్యాంక్‌లో దాచిపెట్టాడు నిందితుడు.

ఇంట్లో నుంచి ఘాటైన వాసన.. అనుమానమొచ్చి పోలీసులకు సమాచారం.. వాటర్ ట్యాంక్ చెక్ చేయగా షాక్!
Crime News
Follow us

|

Updated on: Mar 06, 2023 | 10:02 AM

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ కసాయి భర్త అనుమానంతో భార్యను దారుణంగా చంపేశాడు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని వాటర్ ట్యాంక్‌లో దాచిపెట్టాడు నిందితుడు. బిలాస్పూర్ సక్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్లాపూర్ దగ్గర జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. అయితే, హత్య జరిగిన రెండు నెలల తర్వాత ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. భార్యపై అనుమానంతో భర్త.. హత్య చేశాడని.. ఆ తర్వాత డెడ్‌బాడీని టేపుతో చుట్టేసి వాటర్‌ ట్యాంక్‌లో దాచిపెట్టాడని పోలీసులు తెలిపారు.

ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు ట్యాంక్‌లో నుంచి సాతి సాహు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సంబంధాల కారణంగానే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హత్యానేరం కింద మహిళ భర్త పవన్‌సింగ్‌ ఠాకూర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

అయితే, మహిళ మృతదేహం సింటెక్స్ నీటిలో 6 ముక్కలై లభ్యమైంది. ప్రసుత్తం పోలీసుల అదుపులో ఉన్న పవన్ సింగ్ ఠాకూర్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు బిలాస్పూర్ పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త