Andhra: అబ్బబ్బ.! మండే ఎండల్లో చల్లటి కబురు.. ఈ జిల్లాలకు ఉరుములతో వానలు.. తాజా రిపోర్ట్ ఇదిగో
కోస్తా ఆంధ్రప్రదేశ & యానాంలో రాగల 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు తదుపరి 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2-4 డిగ్రీల సెంటిగ్రేడ్ తగ్గే అవకాశముంది. ఆ తదుపరి 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు.

నిన్నటి ఉత్తర అంతర కర్ణాటక నుండి, దక్షిణ అంతర కర్ణాటక, అంతర తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు, సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉన్న అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ & యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయం, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి.
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :- ———————————————————————————
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం ——————————————————–
ఈరోజు :- ————-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు గరిష్టముగా 50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.
రేపు :- —–
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

ఎల్లుండి :- ———
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.

ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు గరిష్టముగా 60 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :- ————————–

రాయలసీమ :- ————-