Boat League 2026: రాజమండ్రిలో ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026
రాజమహేంద్రవరంలో మే 30 నుంచి జూన్ 1, 2026 వరకు ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ జరగనుంది. గోదావరి తీరం వేదికగా 25 దేశాల నుంచి 1200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొననున్నారు. ఆంధ్రుల సాంస్కృతిక రాజధానిగా గుర్తింపు పొందిన రాజమహేంద్రవరం, ఈ అంతర్జాతీయ క్రీడలతో గ్లోబల్ స్టేజ్‌పై మెరవనుంది.
అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ 2026 రాజమహేంద్రవరంలో మే 30 నుంచి జూన్ 1 వరకు మూడు రోజుల పాటు గోదావరి నదిపై ఘనంగా జరగనుంది. ఆంధ్రుల సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన ఈ చారిత్రక నగరం, అంతర్జాతీయ స్థాయి క్రీడా వేడుకకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. చైనా ప్రాచీన సంస్కృతి నుంచి ఉద్భవించిన ఈ డ్రాగన్ బోట్ రేసింగ్ పోటీలలో ఏకంగా 25 దేశాల నుండి 1200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొననున్నారు. రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్ దగ్గర గోదావరి తీరం ఈ పోటీలకు ప్రధాన వేదిక కానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
YS Jagan: త్వరలో పాదయాత్ర ప్రారంభం
YS Jagan : మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపే గ్రోత్ కారిడార్‌గా MAVIGUN
విశాఖ రైల్వే జోన్ కల నెరవేరింది.. కానీ ఇప్పడు మరో సమస్య వచ్చి పడింది
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

