ఆఫర్స్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్న నందిత శ్వేత
Rajeev
8 April 2026
చాలా మంది ముద్దుగుమ్మలు అందం అభినయం ఉన్న అవకాశాలు అందుకోవడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు.
అవకాశాల కోసం ఎదురుచూస్తున్న బ్యూటీలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు వారిలో ఈ అమ్మడు ఒకరు.
తెలుగులో 13 సినిమాలు చేసినా కూడా ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవర
ో తెలుసు కదా.. ఆమె నందిత శ్వేతా.
ఈ చిన్నది.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల భామ.
ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. 2016లో వచ్చిన ఎక్కడికి పోతావు
చిన్నవాడా సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
దాంతో నందిత శ్వేత పేరు మారుమ్రోగింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది.
ప్రస్తుతం సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?