ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్‌ను అనుసంధానించడం తప్పనిసరి. రుణాలు, ప్రభుత్వ పథకాల లబ్ధికి ఇది కీలకం. దగ్గరలోని ఆధార్ కేంద్రంలో రూ. 50తో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అప్డేట్ స్థితిని UIDAI పోర్టల్‌లో తనిఖీ చేయండి. సందేహాల కోసం 1947 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి.