దాంపత్య జీవితం ఎందుకు విఫలమవుతుంది? చాణక్యుడు చెప్పిన నిజాలివే

Prasanna Yadla

17 March 2026

Pic credit - Pixabay

చాణక్య నీతి ప్రకారం, పెళ్లి తర్వాత ప్రేమలు మొత్తం మారిపోతాయని చెబుతున్నారు. అంటే, ఇద్దర్లో ఎవరో ఒకరు మారిపోతారని అంటున్నారు. 

చాణక్య నీతి

ప్రేమ లేనప్పుడు భార్యాభర్తల మధ్య నమ్మకం తగ్గిపోతోంది. దీని వలన బంధం బలహీన పడుతుంది

ప్రేమ తగ్గడం

దాంపత్యంలో అబద్ధాలు బంధాన్ని ముక్కలు చేస్తుంది. అలాగే, నమ్మకాన్ని ముక్కలు చేస్తుంది

అబద్ధాలు చెప్పడం

భర్తకి తెలియకుండా భార్య కొన్ని పనులు చేయడం. ఇవే వాటినే చిదిమేస్తాయి. ఇది మొత్తం చిన్నాభిన్నం చేస్తుంది.

మోసం చేయడం

ఇద్దరిలో ఎవరు అనుమానం పడిన కూడా ద్వేషానికి దారితీస్తుంది. ఇది బంధాన్ని తెంచేస్తుంది.

అనుమానం

చిన్నవాటికే అలిగి గొడవ పెట్టుకుంటారు. ఇది వైవాహిక జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. 

అర్ధం చేసుకోకపోవడం

ప్రేమ ఉన్న చోట అధికారంగా అస్సలు ఉండకూడదు. పెళ్లి బంధంలో ఆధిపత్యం తీసి పక్కన పెట్టాలి. 

 ఆధిపత్యం

పెళ్లి బంధంలో ఇద్దరూ ఒకటే ఎవర్ని నిర్లక్ష్యం చేసిన  సంసారం మొత్తం ముక్కలుగా కూలిపోతుంది.

 నిర్లక్ష్యం చేయడం