ఉగాది స్పెషల్.. మామిడికాయ పచ్చి మిర్చి పప్పు ఇలా చేస్తే వదిలిపెట్టరు
Prasanna Yadla
17 March 2026
Pic credit - Pixabay
ఉగాది రోజున పిండి వంటలతో పాటు వెజ్ కూరలు కూడా స్పెషల్ గానే చేసుకుంటారు.
వెజ్ కూరలు
ఉగాది రోజు మామిడికాయ, పచ్చి మిర్చితో పప్పు చేసుకుంటే రుచిగా ఉంటుంది.
మామిడికాయ, పచ్చి మిర్చి పప్పు
మరి, ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..
ఎలా తయారు చేయాలంటే
ఒక కప్పు, పచ్చి మామిడికాయ, 7పచ్చి మిర్చి, ఒక ఉల్లిపాయ, అర టీ స్పూన్ ,పసుపు, రెండు గ్లాస్ లు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు , తాలింపు గింజలను తీసుకోవాలి.
కావాల్సిన పదార్ధాలు
అర టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు , ఒక టీ స్పూన్ వెల్లుల్లి, ఒక టీ స్పూన్ నూనెను తీసుకోవాలి.
కావాల్సిన పదార్ధాలు
ముందుగా కందిపప్పును బాగా కడిగి, వాటిలో కట్ చేసిన మామిడికాయ, పచ్చి మిర్చి, కొద్దిగా పసుపు నీరు పోసి కుక్కర్లో బాగా ఉడికించాలి.
స్టెప్ - 1
పప్పు బాగా ఉడికిన తర్వాత, ఉప్పు వేసి మెత్తగా మెదపి దీనిని పక్కన పెట్టుకోవాలి
స్టెప్ - 2
ఆ తర్వాత పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి కరివేపాకులు ఆకులు, ఆవాలు, ఎండుమిర్చి, వేసి వేయించి ఉడికించిన పప్పును తాలింపు పెట్టడమే.
స్టెప్ - 3
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా