Tollywood: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రారాణి.. అందాల అప్సరస.. ఎవరో గుర్తుపట్టగలరా..?

ఒక్క సినిమాతోనే తెలుగు రాష్ట్రాల్లోని కుర్రాళ్లను మాయ చేసింది. నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తొలి సినిమాతోనే స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. నిజమే.. అందమంతా అమ్మాయిగా మారిందా అన్నట్లుగా ఉంటుంది మరి.

Tollywood: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రారాణి.. అందాల అప్సరస.. ఎవరో గుర్తుపట్టగలరా..?
Tollywood
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 26, 2023 | 8:49 PM

ఒక్క సినిమాతోనే తెలుగు రాష్ట్రాల్లోని కుర్రాళ్లను మాయ చేసింది. నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తొలి సినిమాతోనే స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. నిజమే.. అందమంతా అమ్మాయిగా మారిందా అన్నట్లుగా ఉంటుంది మరి. కలువ నయనాలు.. చూడగానే కట్టిపడేసే వెన్నెలమ్మలాంటి మోము.. అమ్మాయిలు కూడా అసూయ పడేంత సోయగం ఈ వయ్యారి.ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరా అని ఆలోచిస్తున్నారా ?. పైన ఫోటోలో చిలిపిగా నవ్వుతున్న ఆ చిన్నారిని తీక్షణంగా చూసేయ్యండి . మీరే గుర్తుపట్టేస్తారు.. ఆ కన్నడ సోయగం ఎవరో. ఇటీవలే నందమూరి నటవారసుడు నందమూరి కళ్యాణ్ రామ్ తో స్టెప్పులేసింది. నటనతో అల్లాడించింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. కలెక్షన్ల పరంగా ఆకట్టుకోలేకపోయింది. అయితేనేం.. ఈ సినిమా కన్నడ ముద్దుగుమ్మకు మాత్రం ప్లస్ అయ్యిందనే చెప్పుకొవాలి. గుర్తుపట్టారా ఎవరో… తనే కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్.

ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త అందాలు సందడి చేస్తున్నాయి. బుట్టబొమ్మ సినిమాతో తమిళ బ్యూటీ అనిక సురేంద్రన్, సార్ సినిమాతో మలయాళ కుట్టి సంయుక్త మీనన్, అమిగోస్ చిత్రంతో కన్నడ సోయగం ఆషికా రంగనాథ్ వెండితెరపై సందడి చేశారు. అమిగోస్ చిత్రంతో ఆషికా రంగనాథ్ కు మంచి మార్కులే పడటంతో ఆమెకు వరసపెట్టి ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం, ఆషికా రంగనాథ్ కన్నడలో మరో రెండు ప్రాజెక్ట్స్ చేస్తోంది. అయితే, తెలుగులో కూడా మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం..

పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?