Viral Video: తగ్గేదేలే.. పెళ్లి వేడుకలో కిర్రాక్ స్టేప్పులతో దుమ్మురేపిన వధువు.. వరుడు పరిస్థితి ఏంటంటే..

సోషల్ మీడియా ప్రపంచంలో వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. పెళ్లి వేడుకల్లో జరిగే సరదా సన్నివేశాలు, వధూవరులకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుంటారు.

Viral Video: తగ్గేదేలే.. పెళ్లి వేడుకలో కిర్రాక్ స్టేప్పులతో దుమ్మురేపిన వధువు.. వరుడు పరిస్థితి ఏంటంటే..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 20, 2023 | 8:29 PM

సోషల్ మీడియా ప్రపంచంలో వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. పెళ్లి వేడుకల్లో జరిగే సరదా సన్నివేశాలు, వధూవరులకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుంటారు. అయితే, ఈ వీడియోలు కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. ఓ పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దానిలో వధువు డ్యాన్స్ చూసి నెటిజన్లు వారెవ్వా అంటూ కితాబిస్తున్నారు. వధువు డ్యాన్స్ చూసి నెటిజన్లు ప్రశంసించడంతోపాటు.. వరుడు ఆ అమ్మాయికి తగినట్లు డాన్స్ చేస్తే బాగుండేదంటూ పేర్కొంటున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు తమ పెళ్లి రోజును ప్రత్యేకంగా చేసుకోవాలని కలలు కంటారు. దానిని చిరస్మరణీయమైన రోజుగా మార్చడానికి చాలా కష్టపడతారు. నృత్యం, సంగీతం, ఆహారం లాంటి వాటితో వివాహాన్ని ఆనందమయంగా మారుస్తారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కొత్త జంట ట్రెండింగ్‌లో ఉన్న ‘కామ్ డౌన్’ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ క్యూట్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వినియోగదారులు వధువు అద్భుతమైన నృత్య కదలికలను ప్రశంసించడంతోపాటు.. కిర్రాక్ డ్యాన్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీడియోలో డ్యాన్స్ ఫ్లోర్‌లో కొత్తగా పెళ్లైన సిక్కు జంటను మనం చూడవచ్చు. వధువు పీచు రంగు లెహంగా ధరించి ఉండగా, వరుడు తెలుపు రంగు షేర్వాణీలో కనిపిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోను వేలాది మంది వీక్షించి.. పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. వధువు కూల్ మూవ్స్‌కు పలువురు ఫిదా అవుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?