Lungs Health: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పనిసరిగా తినాలట.. లేకపోతే..
ఊపిరితిత్తులు మన శరీరంలోని ముఖ్యమైన భాగాలలో ఒకటి. ఊపిరితిత్తుల నుంచి ఫిల్టర్ అయిన తర్వాత ఆక్సిజన్ మన మొత్తం శరీరానికి చేరుతుంది. అయితే నేటి అనారోగ్య జీవనశైలి, వాయుకాలుష్యం, సిగరెట్ తాగడం వల్ల చాలా మంది ఊపిరితిత్తులు బలహీనంగా మారుతున్నాయి.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
