AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: పెళ్లిళ్ల సీజన్‌కు ముందు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

కొనుగోలు దారులకు మరోసారి బంగారం, వెండి ధరలు షాక్ ఇచ్చాయి. గత రెండ్రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు మంగళవారం ఒక్కసారిగా పుంజుకున్నాయి. కాబట్టి తాజాగా హెచ్చు తగ్గుల తర్వాత హైదరాబాద్‌ సహా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Anand T
|

Updated on: Mar 17, 2026 | 11:43 AM

Share
పెళ్లిళ్ల సీజన్ వేళ కొనుగోలు దారులకు బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మంగళవారం కేవలం 4 గంటల్లోనే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1200 పెరగ్గా, కేజీ వెండిపై రూ.4000 వేలు పెరిగింది.

1 / 5
మంగళవారం ఉదయం చోటుచేసుకున్న భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,58,620గా ఉండగా ఉదయం 6గంటలకు ఈ ధర రూ.1,57,410 వద్ద స్థిరపడింది. ఇక 22క్యారెట్ల బంగారం ధర రూ.1,45,400గా ఉండగా ఉదయం ఈ ధర రూ.రూ.1,44,290గా ఉంది.

2 / 5
ఇక విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, పూణె, కేరళ, ముంబైలోనూ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,58,620గా ఉండగా ఉదయం 6గంటలకు ఈ ధర రూ.1,57,410 వద్ద స్థిరపడింది. ఇక 22క్యారెట్ల బంగారం ధర రూ.1,45,400గా ఉండగా ఉదయం ఈ ధర రూ.రూ.1,44,290గా ఉంది.

3 / 5
Gold And Silver

Gold And Silver

4 / 5
ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్‌ కేజీ వెండి ధర ఉదయం రూ.2,75,000గా ఉండగా కేవలం నాలుగు గంటల్లోనే రూ.5వేలు పెరిగి ఉదయం 10గంటలకు కేజీ వెండి ధర రూ.2,80,000లకు చేరింది. అయితే ఈ ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి దరల అప్‌డేట్ కోసం సంబందిత వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి

5 / 5
Follow Us
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ

ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట

శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..

ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..

50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!

15 ఏళ్లకే టీమిండియాలోకి సూర్యవంశీ.. సచిన్ రికార్డు బ్రేక్

పాన్ ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ..

హైదరాబాద్ బిర్యానీ కోసం వేల కిలోమీటర్లు దాటి.. ఫారిన్ టూరిస్టుల..

మహానగరంలో మ్యాట్రిమోనీ మాయగాడు
మహానగరంలో మ్యాట్రిమోనీ మాయగాడు
అవి చూసి చాలా బాధపడ్డా.! నేను చేసిన తప్పు చేయొద్దని సుధీర్‌కు..