విజయనగరం జిల్లాలో కొత్తవలస వద్ద 13 అడుగుల భారీ కింగ్ కోబ్రా ప్రత్యక్షమై స్థానికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. రోడ్డుపై సంచరించిన ఈ విషసర్పాన్ని స్నేక్ క్యాచర్ సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు.