Monsoon in Kerala: చురుకుగా కదులుతూ కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు.. ఈ ఏడాది సాధారణ వర్షాలే అంటున్న వాతావరణ శాఖ

నైరుతి రుతుపవనాలు సర్వ సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. ఈ నేపథ్యంలో 27 నాటికి నైరుతి రుతుపవనాలు ప్రవేశ స్థాయి అన్నారు. అయితే ఈ ఏడాది ముందుగానే కేరళను తాకనున్నాయని.. ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Monsoon in Kerala: చురుకుగా కదులుతూ కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు.. ఈ ఏడాది సాధారణ వర్షాలే అంటున్న వాతావరణ శాఖ
Rains
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 27, 2022 | 11:51 AM

Monsoon in Kerala: నైరుతి రుతుపవనాలు దక్షిణ శ్రీలంకను పూర్తిగా ఆవహించాయి. దీంతో రానున్న 48 గంటల్లో  లక్షదీవులు, మాల్దీవులను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఆరు రోజుల అనంతరం నైరుతి రుతుపవనాలు వేగంగా కేరళ వైపు పయనిస్తున్నాయని తెలిపింది. మరో రెండు రోజుల పాటు కేరళలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

నైరుతి రుతుపవనాలు సర్వ సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. ఈ నేపథ్యంలో 27 నాటికి నైరుతి రుతుపవనాలు ప్రవేశ స్థాయి అన్నారు. అయితే ఈ ఏడాది ముందుగానే కేరళను తాకనున్నాయని.. ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. బంగాళాఖాతంలో అసని తుపాను కారణంగా నైరుతి రుతుపవనాలు గత నెలలో వేగం పుంజుకున్నాయని వాతావరణ విశ్లేషకులు చెప్పారు.

నైరుతి రుతుపవనాలు బలపడి కేరళ, తమిళనాడు, లక్షద్వీప్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దేశమంతటా నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖకు చెందిన నిపుణులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా

దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా

ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు

బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..

కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే

ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు

ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ

వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు

ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!