హోలీ రాశిఫలాలు.. రెండు యోగాలతో ఈ రాశుల వారి జీవితంలో అద్భతాలే!
2026లె హోలీ పండుగ మార్చి3వ తేదీన రానున్నది. అయితే ఈ రోజున అత్యంత శక్తివంతమైన రెండు రాజయోగాలు ఏర్పడనున్నాయి. బుధాదిత్య రాజయోగం, శుక్రాదిత్య రాజయోగం కుంభరాశిలో ఏర్పడుతాయి. అయితే ఇవి 12 రాశులపై దాని ప్రభావం చూపగా , నాలుగు రాశుల వారికి మాత్రం లక్కు కలిసి వస్తుంది. కాగా, ఏ రాశి వారికి ఈ హోలీ పండుగ అదృష్టాన్ని తీసుకొస్తుందో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
