టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిశా శెట్టి ముంబైలోని డియోనార్‌లో రూ.7.18 కోట్ల విలువైన లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. 1500 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ నాలుగో ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 20న పూర్తయింది.