Indira Gandhi ESIC Jobs 2022: ఇందిరా గాంధీ ఈఎస్ఐసీ హాస్పిటల్‌లో 75 సీనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలు..లక్షకుపైగా జీతం..

భారత ప్రభుత్వ ఉపాధి, కార్మిక మంత్రిత్వశాఖకు చెందిన ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (IG ESI Hospital).. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్‌, జీడీఎం తదితర పోస్టుల (Senior Resident Posts) భర్తీకి..

Indira Gandhi ESIC Jobs 2022: ఇందిరా గాంధీ ఈఎస్ఐసీ హాస్పిటల్‌లో 75 సీనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలు..లక్షకుపైగా జీతం..
Indira Gandhi Esic
Follow us
Srilakshmi C

|

Updated on: May 27, 2022 | 9:48 AM

Indira Gandhi ESIC Recruitment 2022: భారత ప్రభుత్వ ఉపాధి, కార్మిక మంత్రిత్వశాఖకు చెందిన ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (IG ESI Hospital).. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్‌, జీడీఎం తదితర పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 75

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: సీనియర్‌ రెసిడెంట్‌, జీడీఎం, జూనియర్ స్పెషలిస్ట్‌ పోస్టులు

విభాగాలు: అనెస్తీషియా, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, జనరల్‌ మెడిసిన్‌, పల్మనాలజీ, రేడియాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.1,30797ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఎంబీబీఎస్‌, పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్‌ పీజీ డిగ్రీ/డీఎన్‌బీ)/పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

అడ్రస్: మెడికల్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం, ఐజీ ఈఎస్‌ఐ హాస్పిటల్‌, ఢిల్లీ.

ఇంటర్వ్యూ తేదీ: జూన్‌ 3, 2022.

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం..

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్