ఉరిశిక్షల విషయంపై కీలక వ్యాఖ్యలు చేసిన ఐక్యరాజ్యసమితి

ఉరిశిక్షల విషయంపై ఐక్యరాజ్య సమితి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దోషులకు ఉరిశిక్షలను నిలిపివేయాలని.. లేదంటే తాత్కాలికంగా అయినా ఆపాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్య సమితి జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టిఫానే డుజారిక్ ఈ ఉరిశిఓల అమలుపై స్పందించారు. ప్రపంచ దేశాలన్ని ఉరిశిక్షలను ఆపేయాలని ఆంటోనియా గ్యుటెరెస్ అన్నారు. ఒకవేళ శిక్షగా ఉరిశిక్ష వేసిఉంటే.. అలాంటి వాటిని శిక్షలపై తాత్కాలికంగా అయినా నిషేధాన్ని విధించాలని కోరారు.ఇది ఐక్య రాజ్య సమితి నిర్ణయం […]

ఉరిశిక్షల విషయంపై కీలక వ్యాఖ్యలు చేసిన ఐక్యరాజ్యసమితి
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2020 | 8:17 PM

ఉరిశిక్షల విషయంపై ఐక్యరాజ్య సమితి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దోషులకు ఉరిశిక్షలను నిలిపివేయాలని.. లేదంటే తాత్కాలికంగా అయినా ఆపాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్య సమితి జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టిఫానే డుజారిక్ ఈ ఉరిశిఓల అమలుపై స్పందించారు. ప్రపంచ దేశాలన్ని ఉరిశిక్షలను ఆపేయాలని ఆంటోనియా గ్యుటెరెస్ అన్నారు. ఒకవేళ శిక్షగా ఉరిశిక్ష వేసిఉంటే.. అలాంటి వాటిని శిక్షలపై తాత్కాలికంగా అయినా నిషేధాన్ని విధించాలని కోరారు.ఇది ఐక్య రాజ్య సమితి నిర్ణయం తీసుకుందని తెలిపారు.

కాగా.. శుక్రవారం తెల్లవారుజామున తీహార్ జైలులో నిర్భయ దోషులను నలుగురిని ఒకేసారి ఉరి తీసిన విషయం తెలిసిందే. ఈ శిక్ష అమలైన మరుసటి రోజే.. ఐక్య రాజ్య సమితి ఈ నిర్ణయం తీసుకుంది.ఏడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం చేసి.. ఆమె మరణానికి కారణమైన ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్‌లను శుక్రవారం తీహార్ జైలులో తెల్లవారు జామున 5.30 గంటలకు ఉరితీసఇన విషయం తెలిసిందే.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు