AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా భయం.. జైలుకు నిప్పంటించిన ఖైదీలు…

Coronavirus Scare: కరోనా వైరస్ భయంతో కోల్‌కతాలోని దమ్‌దమ్‌ కేంద్ర ఖారాగారంలోని ఖైదీలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. తమను వెంటనే బెయిల్‌పై విడుదల చేసి కరోనా బారిన పడకుండా ఇంటికి పంపించాలని డిమాండ్ చేశారు. కొంతమంది ఖైదీలు అయితే ఏకంగా జైలు అధికారులపై దాడికి కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ఈ దాడిలో పలువురు ఖైదీలకు గాయాలు కావడంతో వారిని తక్షణమే […]

కరోనా భయం.. జైలుకు నిప్పంటించిన ఖైదీలు...
Ravi Kiran
|

Updated on: Mar 22, 2020 | 2:18 PM

Share

Coronavirus Scare: కరోనా వైరస్ భయంతో కోల్‌కతాలోని దమ్‌దమ్‌ కేంద్ర ఖారాగారంలోని ఖైదీలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. తమను వెంటనే బెయిల్‌పై విడుదల చేసి కరోనా బారిన పడకుండా ఇంటికి పంపించాలని డిమాండ్ చేశారు. కొంతమంది ఖైదీలు అయితే ఏకంగా జైలు అధికారులపై దాడికి కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ఈ దాడిలో పలువురు ఖైదీలకు గాయాలు కావడంతో వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించినట్లు జైలు అధికారి ఒకరు తెలియజేశారు.

కాగా, దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ఈ నెల 31 వరకు ఎలాంటి ములాఖత్‌లు ఉండవని జైలు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సుమారు పదేళ్లకు పైగా జైలు జీవితం గడుపుతున్న ఖైదీలకు సత్ప్రవర్తన కింద 15 రోజుల పెరోల్ ఇవ్వడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయం కొంతమంది ఖైదీలకు ఆగ్రహం తేవడంతో జైలుకు నిప్పంటించారు. కాగా, అగ్నిమాపక సిబ్బంది సాయంతో అధికారులు మంటలను అర్పినట్లు సమాచారం.

For More News:

ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు..

కోవిడ్ లక్షణాలు ఉండి.. ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరిస్తే చర్యలే..

కరోనా ఎఫెక్ట్.. ఆ రెండు రాష్ట్రాలూ లాక్‌డౌన్..

తెలంగాణలో జనతా కర్ఫ్యూ.. ఆ సేవలకు మాత్రమే మినహాయింపు..

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు..

భారత్‌లో ఐదుకు చేరిన కరోనా మరణాలు…

కరోనా కట్టడికి ఎబోలా మెడిసిన్ రెడీ.. ట్రయల్స్ షురూ..!

వైరస్ వణుకు.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు నెలల రేషన్ ఫ్రీ..

ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!
బాగా చదువుకోవాలని తండ్రి మందలింపు.. పదో తరగతి విద్యార్ధి సూసైడ్‌!
బాగా చదువుకోవాలని తండ్రి మందలింపు.. పదో తరగతి విద్యార్ధి సూసైడ్‌!
హైదరాబాద్ టూ విజయవాడ.. ఇకపై ప్రయాణం మూడు గంటలే.! రయ్.. రయ్‌మంటూ..
హైదరాబాద్ టూ విజయవాడ.. ఇకపై ప్రయాణం మూడు గంటలే.! రయ్.. రయ్‌మంటూ..
ప్రపంచ వేదికపై భారత యువ సంచలనాల జైత్రయాత్ర..!
ప్రపంచ వేదికపై భారత యువ సంచలనాల జైత్రయాత్ర..!